dopamine @sravu
ఏ కారణం లేకుండా
ఎవ్వరూ కూడా కోపంగా,
కఠినంగా మారిపోరు.
కొన్ని పరిచయాలు,
కొన్ని సంఘటనలు
అన్నీ కలిపి మనసుని,మనిషిని
కఠినంగా మారుస్తాయి…
🏘
@subas
•
I love you
🏘
Anonymous
•
Nijame Kani andaru okala undaru kadha sravu …
Okari valla inkevariki deggara avvakapovatam crct kadhu , dani valla ninnu istapadevallu badhapadutaru .